Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

గబ్బర్, పాండ్య డ్యాన్స్ ఇరగదీశారంతే..!(వీడియా)

Hardik pandya and Shikhar Dhawan Dance in front of Mirror

మాంచెస్టర్‌: టీమిండియా ఓపెనర్  శిఖర్‌ ధావన్‌, యువ ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్య సందడి మాములుగా ఉండదట. వీరిద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ ఎల్లప్పుడు సందడే సందడి. తోటి ఆటగాళ్లను ఆటపట్టిస్తూ, చిలిపి పనులతో నవ్వులు పూయిస్తుంటారట. అలాంటి ఈ చిచ్చరపిగుడులు ఇద్దరూ కలిసి ఒక చోట ఉంటే ప్రత్యేకంగా చెప్పెదేముంది. పైగా వీరిద్దరికీ ఆటపాటలంటే ఎంతో ఇష్టం. ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నప్పనడు ధావన్‌, పాండ్య కాలు కదపకుండా ఉండలేరు. తాజాగా వీరిద్దరూ అద్దం ముందు నిలబడి చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పటుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. పాండ్య తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఇంకేందుకు ఆలస్యం గబ్బర్, పాండ్యల మిర్రర్ డ్యాన్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

Comments

comments