Home తాజా వార్తలు శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టులో మార్పు

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టులో మార్పు

BCCI-2

ముంబయి: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో బిసిసిఐ శుక్రవారం మార్పులు చేసింది. అనంతరం తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. 15 మంది సభ్యుల టీమిండియా వివరాలు ఇలా ఉన్నాయి.

భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), కెఎల్ రాహుల్, మురళి విజయ్, శిఖర్ ధావన్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవీచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ.