Home తాజా వార్తలు కాళేశ్వరం ఆరో ప్యాకేజీ పనులను పరిశీలించిన హరీశ్

కాళేశ్వరం ఆరో ప్యాకేజీ పనులను పరిశీలించిన హరీశ్

Minister Harish Rao Comments on Congress

పెద్దపల్లి: మేడారంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీ పనులను భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. గురువారం అర్ధ రాత్రి వరకు ఏడో ప్యాకేజీ పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షలు జరిపారు. హరీశ్ రావు రాత్రి మేడారంలో బస చేశారు.