Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

సాగర్ ఎడమ కాలువ నీటిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష

 Harish Rao review of Nagarjunasagar left canal water

హైదరాబాద్: నాగర్జున సాగర్ ఎడమ కాలువ రైతులకు నీరందించే విషయంపై మంత్రి హరీశ్ రావు  జలసౌధ లో సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్ రెడ్డి, సాగునీటిశాఖ ఇంజినీర్లు, ఎంపిలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

Comments

comments