Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మంత్రి పోచారంను పరామర్శించిన హరీష్ రావు

pocharam

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని మంత్రి హరీష్ రావు కలిసి పరామర్శించారు. మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న పోచారంను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోరుకోవాలని హరీష్ రావు ఆకాక్షించారు.

Comments

comments