Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

గడ్కరీతో హరీశ్‌రావు భేటీ

Harish Rao's Meeting with Nitin Gadkari

ఢిల్లీ : తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సోమవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టుల పురోగతి, కేంద్ర నిధుల విడుదల, ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు తదితర అంశాలపై ఆయన గడ్కరీతో చర్చించారు. ఈ భేటీలో హరీశ్‌రావుతో పాటు ఎంపిలు వినోద్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Harish Rao’s Meeting with Nitin Gadkari

Comments

comments