Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ఎత్తయిన ఈ వ్యక్తితో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్

Akhilesh-yadav_manatelanganఐదు కాదు..ఆరు కాదు. ఏకంగా ఎనిమిది అడుగుల ఎత్తయిన ఈ వ్యక్తి సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త. చేతికర్రసాయంతో శుక్రవారంనాడు లక్నోలోని సిఎం అధికారిక నివాసానికి వచ్చాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అతన్ని ప్రత్యేకంగా పలకరించారు. పక్కనే నిల్చుని అతనితో కాసేపు ముచ్చటించారు. ఆయన సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీనిచ్చారు (ఫొటో పిటిఐ)

Comments

comments