Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

మూడు పతకాల క్రీడాకారులు

swimming-World-Champion-shiకజాన్: రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న స్విమ్మింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఆస్ట్రేలియాకు స్వర్ణం, నెదర్లాండ్‌కు వెండి, యునైటెడ్ స్టేట్స్‌కు కాంస్యం పతకాలు గెలుపొందారు. క్రీడాకారులు తమ తమ పతకాలను చేతిలో పట్టుకొని ఫోటోలకు పోజులిచ్చారు.

Comments

comments