Home తాజా వార్తలు విద్యుత్ షాక్‌తో హెడ్‌కానిస్టేబుల్ మృతి

విద్యుత్ షాక్‌తో హెడ్‌కానిస్టేబుల్ మృతి

constable-killedమంచిర్యాల: కన్నేపల్లి మండలంలోని పోలీస్‌స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇనుప కూలర్‌లో నీళ్లు పోస్తుండగా కరెంట్ షాక్‌తో పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ రాజు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కానిస్టేబుల్ రాజు మృతితో ఇంటి పెద్ద దిక్కును కోల్పొయామని కుటుంబం సభ్యులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. దీంతో మృతిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

head constable killed by current shock