Search
Friday 16 November 2018
  • :
  • :

స్మృతి స్థల్‌కు చేరుకున్న వాజ్‌పేయి పార్థివదేహం

Heads of Three-Forces Tributes to vajpayee

ఢిల్లీ : మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి పార్థివదేహం యమునా నది తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌కు చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ సిఎంలు దేవేంద్ర ఫడణవీస్, శివరాజ్‌సింగ్ చౌహాన్, బిజెపి అగ్రనేతలు వాజ్‌పేయి పార్థివ దేహం వెంట నడిచారు. స్మృతి స్థల్‌లో వాజ్‌పేయి పార్థివదేహానికి త్రివిధ దళాల అధిపతులు పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులు అర్పించారు.

Heads of Three-Forces Tributes to vajpayee

Comments

comments