Home తాజా వార్తలు దత్తత గ్రామంలో నటుడు ప్రకాశ్‌రాజ్ వైద్యశిబిరం

దత్తత గ్రామంలో నటుడు ప్రకాశ్‌రాజ్ వైద్యశిబిరం

PRAKASHRAJమహబూబ్‌నగర్ : కేశంపేట మండలం కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న నటుడు ప్రకాశ్‌రాజ్ శనివారం ఆ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. సన్‌షైన్ ఆస్పత్రి వైద్య బృందం సహకారంతో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ విషయాన్ని ప్రకాశ్‌రాజ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలియజేశారు.