Home జాతీయ వార్తలు అన్బుమణి రాందాస్‌కు గుండెపోటు

అన్బుమణి రాందాస్‌కు గుండెపోటు

Anbumani-Ramadossచెన్నయ్ : కేంద్ర మాజీ మంత్రి, ఎంపి అన్బుమణి రాందాస్‌కు బుధవారం గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అన్బుమణి రాందాస్ పిఎంకె యూత్‌వింగ్ అధ్యక్షుడిగా ఉన్నారు. తమిళనాడులోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ఆయన ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

heart attack to Anbumani Ramadoss