Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

భారీగా డ్రగ్స్ పట్టివేత..

drugs

పంజాబ్: పంజాబ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. శనివారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఆరోగ్యశాఖ అధికారులు లుథియానాలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లుథియానాలోని పిండి వీధిలో ఉన్న ఓ గోడౌన్‌లో అక్రమంగా నిల్వవుంచిన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.46 లక్షల పైగా ఉంటుందని, వీటిలో 50 శాతానికి పైగా మందుల గడువు ముగిసిందని అధికారులు వెల్లడించారు.

Comments

comments