Search
Wednesday 14 November 2018
  • :
  • :

పెద్దపల్లిలో భారీ మట్టి వినాయకుడు

heavy clay ganapathi preparing in peddapalli district

పెద్దపల్లిటౌన్ : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి, గడ్డి, కర్రలతో తయారు చేస్తున్న భారీ వినాయకుడు పెద్దపల్లి పట్టణంలోని సురభికాలనీలో సిద్ధమవుతున్నాడు. 36 అడుగుల ఎత్తైన ఈ ప్రతిమ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యంత ఎత్తయినగా గణపతిగా గుర్తింపు పొందింది. పెద్దపల్లికి చెందిన ఛత్రపతి యువసేన నేతృత్వంలో దాదాపు రూ. 6లక్షల ఖర్చుతో ఈ భారీ వినాయక ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కమిటీ సభ్యులు చెబుతున్నారు.

Comments

comments