Home తాజా వార్తలు జూరాల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం

జూరాల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం

JURALA

మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1796 క్యూసెక్కులు ఉంది. జూరాల పూర్తిస్థాయి సామర్థం 9.657 టిఎంసిలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 5.089 టిఎంసిలు ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటిమట్టం 315.94 మీటర్లు ఉంది.