Search
Wednesday 26 September 2018
  • :
  • :

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం

Sriramsagar

కరీంనగర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 9,342 క్యూసెక్కులు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 9.287 టిఎంసిలు ఉండగా పూర్తి స్థాయి నీటి నిల్వ 90.313 టిఎంసిలుగా ఉంటుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు ఉంటే ప్రస్తుత నీటిమట్టం 1055 అడుగులు ఉంది.

Comments

comments