Home అంతర్జాతీయ వార్తలు వియత్నాంలో భారీ వరదలు: 24 మంది మృతి

వియత్నాంలో భారీ వరదలు: 24 మంది మృతి

Floods4 హవాయ్: వియత్నాంలో సారిక అనే టైఫూన్  ప్రభావంతో నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. టైఫూన్త్ తో వియత్నాం దేశం అతలాకుతలమైంది. ఇప్పటివరకు వరదల్లో 24 మంది మృతి చెందారని వియత్నాం ప్రభుత్వం తెలిపింది. టైఫూన్ తుఫాన్ ధాటికి దాదాపుగా రెండు లక్షల మంది నిరాశ్రయులైరని ప్రభుత్వాధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టామని ఆ ప్రభుత్వం పేర్కొంది.

Floods1