Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం భారీ వర్ష సూచన

Heavy Rain Fall In Both TeluguStates This Week

న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఈ వారంలో  దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. నేటి నుంచి శుక్రవారం వరకు.. జమ్మూకశ్మీర్, తమిళనాడు, అసోం, గుజరాత్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Comments

comments