Home కరీంనగర్ కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం

కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం

KMR-RAIN

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.