Saturday, April 27, 2024

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకపూల్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్, అమీర్ పేట్, వియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టోలీచౌకి, మెహదీపట్నం, ఎర్రగడ్డ, చిలకలగూడ, మారేడుపల్లి, బోయిన్ పల్లి, తిరుమలగిరి, బేగంపేట్, ప్యాట్నీ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్ లో నిన్నటి నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News