Search
Wednesday 26 September 2018
  • :
  • :

ముంబయిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

Havy-rain-in-mumbhai

ముంబయి : ముంబయిలో గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం కూడా ముంబయితోని పలు ప్రాంతాల్లో కుండ బోత వర్షం కురిసింది. కింగ్ సర్కిల్, సియో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నరోడ్డు నీటలో మునిగిపోయింది. పూణే, రాయ్‌గఢ్, పాల్ఘర్ ప్రాంతాలతోపాటు పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి ప్రధాన రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంబించిపోయింది. వరద నీటితో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

Comments

comments