Home తాజా వార్తలు షాబాద్ మండలంలో గాలివాన బీభత్సం…

షాబాద్ మండలంలో గాలివాన బీభత్సం…

Hayrain

రంగారెడ్డి: షాబాద్ మండలం హైతబాద్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీగా వీచినా ఈదురుగాలులకు ఇళ్లపై కప్పులు లేచిపోయాయి. మరికొన్ని ఇళ్లు కూలిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ అంతరాయం ఏర్పాడింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.