Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

వరంగల్‌లో గాలివాన

Rain-in-Warangal

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం ఉదయం పలుచోట్ల ఉరుములు మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో వర్షం కురిసింది. వరంగల్ రూరల్‌లో దుగ్గొండ మండలంలో గాలివాన వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, ఘన్‌పూర్‌లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మంథని, పెద్దపల్లిలోని పాలకుర్తితో పలు మార్కెట్లలో ధాన్యం తడిసిపోయింది.

Comments

comments