Search
Sunday 18 November 2018
  • :
  • :

భారీ వర్షాలతో 10 మంది మృతి

RAINS1చెన్నయ్ : తమిళనాడులో భారీ వర్షాలకు 10మంది చనిపోయారు. కడలూరు సమీపంలోని కాట్టారు నదిలో వరద ఉద్ధృతికి కొట్టుకపోయి పది మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.

Comments

comments