Home జాతీయ వార్తలు బిహార్‌లో భారీ వర్షాలు : 350 మంది మృతి

బిహార్‌లో భారీ వర్షాలు : 350 మంది మృతి

BIHAR-RAINS

పాట్నా : బిహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు ఉప్పొంగి వరదలు వెల్లువెత్తాయి. అనేక ఊళ్లు నీట మునిగాయి. 18 జిల్లాల్లో వరద ప్రభావం ఉంది. వరదల వల్ల ఇప్పటి వరకు 350 మంది చనిపోయారు. కోటిన్నర మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Heavy rains in Bihar: 350 killed