Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కర్నాటకలో భారీ వర్షాలు : ఆరుగురు మృతి

RAINS

బెంగళూరు : కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో మరింత భారీ ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.

Comments

comments