Search
Friday 21 September 2018
  • :
  • :

ఒడిశాలో భారీ వర్షాలు

Heavy Rains in Odisha

భువనేశ్వర్ : ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భువనేశ్వర్‌కు సమీపంలో ఉన్న జలేశ్వర శివాలయంలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో శివాలయం వరదనీటిలో మునిగిపోయింది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటి వరకు ఇద్దరుచనిపోయారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Heavy Rains in Odisha

Comments

comments