Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

Rain Forecast to Two Telugu States

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రెండు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని సమాచారం.

Comments

comments