Search
Monday 24 September 2018
  • :
  • :

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు : ఐదుగురి మృతి

UTTARKHAND

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోట్‌ద్వార్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో ఐదుగురు చనిపోయారు. పానియాలా గదార్ నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. వరద బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Heavy rains in Uttarakhand: Five killed

Comments

comments