Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

వరంగల్‌లో ఈదురుగాలుల బీభత్సం

Warangal-Railway-Station

వరంగల్: ఓరుగల్లులో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. భీకరమైన ఈదురుగాలుల తాకిడికి జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. గాలి దుమారానికి పైకప్పు రేకులు ఎగిరిపోయి దూరంగా పడ్డాయి. దాదాపు 150 అడుగల మేర పైకప్పు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ధ్వంసమైన పైకప్పు మరమ్మతుల కోసం రైల్వే యంత్రాంగం రంగంలోకి దిగింది.

Comments

comments