Home తాజా వార్తలు ఢిల్లీలో దట్టంగా పొగమంచు

ఢిల్లీలో దట్టంగా పొగమంచు

Heavy-snow in delhi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర భారతంలో దట్టంగా పొగమంచు అలుముకుంది. పొగమంచు వల్ల 69 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నాలుగు రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. పొగమంచు కారణంగా తొమ్మిది అంతర్జాతీయ విమానాలు, మూడు దేశీయ విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, ఒక అంతర్జాతీయ విమానం, రెండు దేశీయ విమాన సర్వీసులను రద్దు చేశారు.