Search
Wednesday 14 November 2018
  • :
  • :

హీనా సిద్ధుకు స్వర్ణం

Heena-Sindhu

గోల్డ్ కోస్ట్: కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ మరో స్వర్ణం గెలుచుకుంది. మహిళల 25 మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో హీనా సిద్ధు  స్వర్ణం దక్కించుకుంది. హీనా సిద్ధు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళ విభాగంలో  రజతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.   ఇప్పటివరకు భారత్  11 స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. భారత్ మొత్తం 20 పతకాలతో మూడో స్థానంలో ఉంది.

Comments

comments