Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

నేపాల్ లో అదృశ్యమైన హెలికాప్టర్‌

Helicopter with 7 people on board crashes in Nepal

కాట్మాండు: ఏడుగురు ప్రయాణికులతో బయల్దేరిన హెలికాప్టర్‌ ఆచూకీ లేకుండా పోయింది. నేపాల్ లోని దడింగ్ జిల్లా రూబీ వ్యాలీలో ఈ ఘటన జరిగింది. ఆల్టిట్యూడ్‌ ఎయిర్ సంస్థకు చెందిన ఎఎస్350బి3ఇ చాపర్ శనివారం ఉదయం 8 గంటల నుంచి రాడార్ తో సంబంధాలు తెగిపోయినట్లు  ఆ సంస్థ ఎండి నిమా నురు షెర్పా వెల్లడించారు. కాట్మాండులో 8.18 నిమిషాలకు ఆ హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ దాని ఆచూకీ లేకుండా పోయిందన్నారు. హెలికాప్టర్‌లో ఓ జపనీస్ టూరిస్టుతో పాటు మరో ఐగురు నేపాలీలు ఉన్నట్లు సమాచారం.

Comments

comments