Search
Sunday 23 September 2018
  • :
  • :

జాతీయ జెండాను ఆవిష్కరించిన అల్లు అర్జున్

ALLU

హైదరాబాద్ : పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని తెలుగు హీరో అల్లు అర్జున్ తమ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అల్లు అర్జున్ తన ఇంట్లో కూడా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హ కూడా పాల్గొన్నారు.

Hero Allu Arjun  Invented the National Flag

Comments

comments