Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కడప దర్గాను సందర్శించిన నాగశౌర్య

Hero Naga Shourya Visited Kadapa Dargah

కడప : హీరో నాగశౌర్య కడప దర్గాతో పాటు విజయదుర్గాదేవి ఆలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయన విజయదుర్గాదేవి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం పెద్దదర్గాను ఆయన సందర్శించారు. దర్గా పెద్దలు ఆయనకు మత సంప్రదాయంతో ఆశీర్వచనం ఇచ్చారు. తాను నటించి నర్తనశాల ఈనెల 30న విడుదల కానుందని, ఈ సినిమాను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన అభిమానులను కోరారు.

Hero Naga Shourya Visited Kadapa Dargah

Comments

comments