Home తాజా వార్తలు సిట్ ఆఫీస్ కు బయల్దేరిన రవితేజ

సిట్ ఆఫీస్ కు బయల్దేరిన రవితేజ

raviteja

 

హైదరాబాద్:  టాలీవుడ్ హీరో రవితేజ సిట్ ఆఫీస్‌కు బయల్దేరారు. శుక్రవారం  డ్రగ్ కేసులో రవితేజను సిట్ ప్రశ్నించనుంది. అతడు జూబ్లీహిల్స్ నుంచి నుంచి సిట్ ఆఫీస్ కు వస్తున్నారు. సిట్ కార్యాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. కెల్విన్, జీశాన్ లతో సంబంధాలపై రవితేజను సిట్ ప్రశ్నించనుంది. ఇంతకు ముందు సినీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్, చార్మి, ముమైత్ ఖాన్ ను  సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.