Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

శ్రీవారిని దర్శించుకున్న శర్వానంద్

sharwanand

తిరుమల : సినీ హీరో శర్వానంద్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు రంగనాయక మండపంలో ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు. శర్వానంద్ నటించిన మహానుభావుడు ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Hero Sarvanand Visited Srivaru Today

Comments

comments