Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

శర్వానంద్ కొత్త చిత్రం షురూ

SHARWAND

హైదరాబాద్ : మహానుభావుడు చిత్రం హిట్‌తో మంచి ఊపుమీద ఉన్న హీరో శర్వానంద్ కొత్త చిత్రం గురువారం ప్రారంభమైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని రామానాయుడు స్టూడియోలో క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం, బ్రహ్మాజీ, దిల్‌రాజు, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రసాద్ చుక్కపల్లి , సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు శర్వానంద్‌కు అభినందనలు తెలిపారు.

Hero Sharwanand new film start

Comments

comments