Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఉపాసన చెల్లెలితో శర్వానంద్ పెళ్లి..?

Sharwanand--Anushpala-Marriకెరీర్ ప్రారంభం నుంచే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు శర్వానంద్. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా మంచి సినిమాలు తీస్తూ టాలీవుడ్‌లో తనకంటూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. సాధారణంగా ఇప్పటి వరకూ శర్వాకు సంబంధించి ఎటువంటి గాసిప్‌లు రాలేదు. కానీ తాజాగా శర్వాకు సంబంధించిన ఓ వార్త మాత్రం సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. మెగాపవర్ స్టార్ రాం చరణ్ తేజ్‌కు శర్వానంద్ తోడళ్లుడు కాబోతున్నాడన్న వార్త హల్‌చల్ సృష్టిస్తుంది. రాం చరణ్, శర్వానంద్ ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ మాత్రమే కాదు.. చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్స్.. అయితే రాంచరణ్ సతీమణి, ఉపాసన కొణిదెల సోదరి అనుష్పలా కామినేనీతో శర్వానంద్ పెళ్లి చేయాలని పెద్దలు సమాలోచన చేస్తున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఇరు వర్గాల నుంచి అధికారికంగా ఎటువంటి ధృవీకరణ లేదు. కానీ ఇది నిజమైతే… బెస్ట్ ఫ్రెండ్స్ తోడళ్లులుగా మారునున్నారేమో…. వేచి చూడాల్సిందే..

Ram-Shrwa

Comments

comments