Home జాతీయ వార్తలు హిజ్బుల్ ఉగ్రవాది అరెస్టు

హిజ్బుల్ ఉగ్రవాది అరెస్టు

TERR

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు శుక్రవారం హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన గుల్జార్ దార్ అనే ఉగ్రవాదిని అరెస్టు చేశాయి. పుల్వామా జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేశాయి. ఈ క్రమంలో గుల్జార్ దార్ అనే ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ఈ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Hezbollah Terrorist Arrested