Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

రాజన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జి

High Court judge who visited Rajanna

మనతెలంగాణ/వేములవాడ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని సోమవారం హైదరాబాద్ హైకోర్టు జడ్జి జె.ఉమాదేవి దర్శించుకున్నారు. ఈ సందర్భం గా వారికి ఆలయ ఆర్చకులు ముందుగా ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం గర్భగుడి లో కొలువుదీరిన రాజరాజేశ్వరస్వామికి,అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ మహామంటపంలో ఆర్చకులు ఆశ్వీరచనం చేసి,స్వామివారి ప్రసాదాన్ని,చిత్రపటాన్ని అందజేశారు. వారి వెంట ఆలయ ఆర్చకులు, అధికారులు ఉన్నారు.

Comments

comments