Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

High Court Relief Telangana Govt in Congress MLAs Caseహైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ ఎంఎల్ఎలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కేసులో సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. రెండు నెలలపాటు సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పును వెల్లడించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ వాదించారు. ఈ కేసు తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.

Comments

comments