Home తాజా వార్తలు ‘అప్పటివరకు పంచాయతీ కార్యదర్శి నియామక పత్రాలు ఇవ్వొద్దు’

‘అప్పటివరకు పంచాయతీ కార్యదర్శి నియామక పత్రాలు ఇవ్వొద్దు’

Telangana Legislative Assembly cancellation before term

 

హైదరాబాద్: ఇటీవల తెలంగాణలో చేపట్టిన పంచాయతీ కార్యదర్శి నియామకాల్లో స్పోర్ట్స్, వికలాంగుల కోటా విస్మరించడంపై రాష్ట్ర హైకోర్టు మండిపడింది. వీరి వాటా సరిచేసిన తర్వాతే మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ప్రశ్నాపత్రంలో దొర్లిన పలు తప్పులు, 14ప్రశ్నలను తెలుగులో కాకుండా ఇంగ్లీషులో ఇవ్వడంపై అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. తమ అనుమతి లేకుండా ఎటువంటి నియామక పత్రాలు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది.

High Court stay on TS Panchayat Secretary results