Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రిమ్స్ వద్ద కలకలం

cell-tower

ఆదిలాబాద్: రిమ్స్ వద్ద సోమవారం ఉదయం కలకలం సృష్టించింది. తమను బదిలీ చేయాలంటూ స్టాఫ్ నర్సులు సెల్‌టవరెక్కారు. కిందకు దించేందుకు రిమ్స్ సిబ్బంది యత్నిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకొని  వాళ్లను కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Comments

comments