Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

వడదెబ్బ తగిలి ఒకరు మృతి

Hit the sunshine and one person died

తల్లాడ: మండల పరిధిలోని రామచంద్రపురంలో వడదెబ్బ తగిలి గురువారం ఒకరు మృతి చెందారు. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఉపాది హామి కూలీ పనులకు వెళ్లి సృహా తప్పి పడిపోవడంతో 108 ద్వారా తల్లాడ ప్రభుత్వ అసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నందున పని ఎక్కువగా చేయటం వలన నిరసంతో వాంతులు చేసుకొని సృహా కోల్పోవడం జరిగిందని వారు తెలిపారు.

Comments

comments