Home తాజా వార్తలు మూడు రోజుల పాటు సెలవులు

మూడు రోజుల పాటు సెలవులు

HOLIDAY-1

ముంబయి : శనివారం నుంచి సోమవారం వరకు మార్కెట్లకు సెలవులు వచ్చాయి. దసరా సందర్భంగా శనివారం బులియన్, లోహ, నూనెలతో సహా ఇతర ప్రధాన కమొడిటీ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లు పని చేయవు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలతో పాటు ఇతర మార్కెట్లకు సెలవు ప్రకటించారు.

Holidays for three days