Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

హానర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్…

Honor 9 Smartphone Launched in India

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 9ఎన్ ను తాజాగా రిలీజ్ చేసింది. 3/4 జిబి ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.11,999, రూ.13,999 ధరలకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో జూన్ 31వ తేదీ నుంచి వినియోగదారులకు  లభ్యం కానుంది. అయితే ఈ ఫోన్‌పై జియో రూ.2200 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తోంది. 100 జిబి అదనపు మొబైల్ డేటా జియో యూజర్లకు లభిస్తోంది. అలాగే మింత్రాకు చెందిన రూ.1200 విలువైన వోచర్లు కూడా వినియోగదారులకు లభిస్తాయి.

హానర్ 9ఎన్ అద్భుత ఫీచర్లు…

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జిబి ర్యామ్, 32/64/128 జిబి స్టోరేజ్

256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments