Search
Wednesday 21 November 2018
  • :
  • :

జూలై 24న హానర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్…

honar-a

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు సంస్థ హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 9ఎన్ ను జూలై 24వ తేదీన రిలీజ్ చేయనుంది. రూ.14,640 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో అందుబాటులో ఉంది.

హానర్ 9ఎన్ అద్భుత ఫీచర్లు…

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్

256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments