Home టెక్ ట్రెండ్స్ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు హాన‌ర్ ఫోన్లు..!

త‌గ్గింపు ధ‌ర‌ల‌కు హాన‌ర్ ఫోన్లు..!

Honor-Days-Saleముంబయి: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ హాన‌ర్ కంపెనీ, హాన‌ర్ డేస్ సేల్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ మే 17వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, వియ‌ర‌బుల్స్‌, ట్యాబ్లెట్ల‌పై రూ.10వేల వ‌ర‌కు కస్టమర్లు సేవ్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ సేల్‌లో హాన‌ర్ బ్యాండ్ 4 ను కేవ‌లం రూ.2099 కే అందుబాటులో ఉంది. సేల్‌లో భాగంగా హాన‌ర్ వ్యూ 20, హాన‌ర్ ప్లే, 8ఎక్స్‌, హాన‌ర్ 10 లైట్‌, 9 లైట్‌, 9ఎన్‌, 8సి, 7సి, హాన‌ర్ మీడియాప్యాడ్ టి3, హాన‌ర్ బ్యాండ్ 4, బ్యాండ్ 4 ర‌న్నింగ్‌, వాచ్ మ్యాజిక్ త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌ను భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కే అందిస్తోంది అమెజాన్.

Honor Days Sale in Amazon