Home సూర్యాపేట రజక మహిళ బండి కల్యాణికి గౌరవ డాక్టరేట్

రజక మహిళ బండి కల్యాణికి గౌరవ డాక్టరేట్

doctor

మన తెలంగాణ/సూర్యాపేట  : సాధారణ పేద రజక కుటుంబంలో జన్మించిన బం డి కల్యాణికి గౌరవ డాక్టరేట్ రావడం హర్ష ణీయమని సాంఘీక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్ మధు శ్యాం సుందర్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండ లం అమరవరం గ్రామ వాస్తవ్యు లైన లక్ష్మిహ నుమ య్యల ప్రథమ కుమార్తె బండి కళ్యాణికి “చరిత్ర ,సం స్కృతి” అనే అంశంలో పొట్టి శ్రీరా ములు విశ్వవి ద్యాలయం డాక్టరేట్ డిగ్రీని ప్ర ధానం చేసింది. ఈమె జాతీయ, అంత ర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. “నల్గొండ జిల్లాలోని లంబాడ స్త్రీలు సామాజిక నేప థ్యం ” అనే అంశంపై పరిశో ధనకు గాను బంగారు పథకం అందుకు న్నారు. ఆంధ్రప్ర దేశ్‌లోని కర్నూల్ జిల్లా శ్రీశైలం క్షేత్రంలో“ చరిత్ర, సంస్కృతి, పున రావస్తు శా స్త్ర పీఠం ” పొట్టి శ్రీరా ములు తెలుగు విశ్వ విద్యాలయంలో బండి కళ్యాణికి 2013 సంవత్సరంలో పిహెచ్‌డిలో చేరి “ ఆదర్శ కమ్యూ నిస్టుయోధుడు నర్రారాఘవరెడ్డి జీవితం  ఒక చారిత్రక అధ్యయనం”అనే అంశంపై ఆచార్య జి.వెంకటరామయ్య గారి పర్య వేక్షణలో సిద్దాంత గ్రంథాన్ని సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యాపకులు వెంకట్రామయ్య, పీఠాధిపతి ఆచార్య చెన్నారెడ్డి, నిరీక్షణ బాబు, ముసుగు శ్రీనివా సరావు, కొప్పుల సైదిరెడ్డిలు ఘనంగా సన్మానించారు.